Homeసినిమావచ్చే ఏడాది క్రిస్మస్​కు ‘Spirit’

వచ్చే ఏడాది క్రిస్మస్​కు ‘Spirit’

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’.వచ్చే నెలలో రిలీజ్​ కాబోతున్న ఈ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ సినిమా రిలీజ్​కు టైమ్​ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్​కు కూడా కావాల్సినంత హైప్​ను మేకర్స్ అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్​లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఉన్న ‘స్పిరిట్’పై కూడా సాలిడ్ హైప్ నెలకొంది. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఆల్రెడీ దర్శకుడు సందీప్ ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు అదనంగా మరింత సాలిడ్ ఇన్ఫో బయటకి వచ్చింది. ఈ సినిమాను 2025లో క్రిస్మస్ రేస్​లో లేదా 2026 సక్రాంతి కానుకగా రిలీజ్​ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్​ను థియేటర్లలో చూడాలంటే అప్పటివరకు ఆగక తప్పదు

Recent

- Advertisment -spot_img