IPL : హోంగ్రౌండ్‌లో SRH FIRST HALF లోదుమ్ము దులిపింది. 20 ఓవర్లలో SRH 277 పరుగులు చేసింది. ట్రేవిస్ హెడ్ , అభిషేక్ షర్మ, హెన్రిక్ క్లాసీన్ అర్థ సెంచరీలతో మెరువు బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరోవైపు SRH భారీ స్కోరు చేయడంతో..రోహిత్ శర్మ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హర్దిక్‌కు ఇవ్వడంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని తక్కువ అంచనా వేయాడానికి వీల్లేదు. IPL చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. తర్వాత స్థానంలో RCB (268) ఉంది.