Homeహైదరాబాద్latest Newsపరుగుల మారథాన్‌లో గెలిచిన సన్‌రైజర్స్

పరుగుల మారథాన్‌లో గెలిచిన సన్‌రైజర్స్

IPL : ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. SRH బౌలర్లు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేశారు. కమ్మిన్స్ 2, ఉనాద్కట్ 2, షెహజాద్ అహ్మద్ 1 వికెట్ తీసారు. తిలక్ వర్మ (64) టిమ్ డేవిడ్ (42) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలయ్యాయి.

Recent

- Advertisment -spot_img