Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు పూర్తి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు పూర్తి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కించగా నగదు రూ. 48,67,803/- రాబడి వచ్చినది మిశ్రమ బంగారం 120 గ్రాములు వెండి 6 కిలోల 450 గ్రాములు విదేశీ నోట్లు 20 వచ్చినట్టు ఆలయ అధికారులు నిర్ధారించినారు ఈ కార్యక్రమంలో ఏ చంద్రశేఖర్ సహాయ కమిషనర్ దేవాదాయశాఖ కరీంనగర్, ఆలయ కమిషనర్ సంకటాల శ్రీనివాస్ ,సూపర్ డెండెంట్ డి కిరణ్, ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసచార్యులు, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ జక్కు రవీందర్, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి జక్కు దేవేందర్, తిరుమల సేవా గ్రూప్ సభ్యులు కరీంనగర్ ధర్మపురి లక్షర్పేట్ సేవా సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img