Homeహైదరాబాద్latest NewsIND vs SL: టీ20ల్లో శ్రీలంక చెత్త రికార్డు.. పాపం.. వారి క్రికెట్ చరిత్రలో కనివినీ...

IND vs SL: టీ20ల్లో శ్రీలంక చెత్త రికార్డు.. పాపం.. వారి క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరుగని చెత్త రికార్డు..!

పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించింది. కుర్రాళ్ల అద్భుత పోరాటం, సూర్యకుమార్ యాదవ్ గొప్ప కెప్టెన్సీతో టీమ్ ఇండియా ఓటమి నుంచి బయటపడి విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే టీ20ల్లో శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. శ్రీలంక అత్యధిక మ్యాచ్‌లలో(105) ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్(104), వెస్టిండీస్(101), జింబాబ్వే(99) ఉన్నాయి. అలాగే ఒకే జట్టు చేతిలో అత్యధికసార్లు ఓడిన జాబితాలో లంక రెండో స్థానంలో నిలిచింది. పాక్ చేతిలో కివీస్ 23 సార్లు(44 మ్యాచ్‌లు), ఇండియా చేతిలో శ్రీలంక 22 సార్లు(32 మ్యాచ్‌లు) ఓడింది.

Recent

- Advertisment -spot_img