Homeహైదరాబాద్latest Newsపోగొట్టుకున్న మొబైల్ అప్పగించిన ఎస్సై ఉమా సాగర్

పోగొట్టుకున్న మొబైల్ అప్పగించిన ఎస్సై ఉమా సాగర్

ఇదే నిజం, ధర్మపురి/ఎండపల్లి: ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన బోయిని మహేశ్ కొన్ని రోజుల క్రితం బైకుపై వెళుతుండగా తన మొబైల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది. దీంతో అతడు వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో మొబైల్ ఫోన్ పోయినట్లు దరఖాస్తు ఇచ్చాడు. దీంతో పోలీసులు CEIR పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్నారు. అప్లికేషన్ ద్వారా ఫోన్ ను కనుగొని గురువారం మహేశ్ కు అప్పగించినట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img