Homeహైదరాబాద్latest NewsResults : 30న టెన్త్ ఫలితాలు

Results : 30న టెన్త్ ఫలితాలు

తెలంగాణలో పదోతరగతి ఫలితాలు ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉ.11 గంటలకు ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img