Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి: బిజెపి ప్రధాన కార్యదర్శి బాద నరేష్

రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి: బిజెపి ప్రధాన కార్యదర్శి బాద నరేష్

ఇదే నిజం, ముస్తాబాద్: మండల బిజెపి ప్రధాన కార్యదర్శి బాద నరేష్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులు పంటకు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పడంతో పాటు 2018 డిసెంబర్ నెలకు ముందు తీసుకున్న ఋణం మాఫీ కావని చెప్పడంను తీవ్రంగా ఖండిస్తూ రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట రుణాలను మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img