Homeహైదరాబాద్latest NewsStock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 366 పాయింట్లు లాభపడి 81,699 వద్ద.. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 24,941 వద్ద ట్రేడవుతున్నాయి. ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో.. టైటన్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img