Homeహైదరాబాద్latest NewsStock market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెషన్ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. దీంతో సెన్సెక్స్ 1292 పాయింట్ల లాభంతో 81,332 వద్ద ముగియగా.. నిఫ్టీ 428 పాయింట్ల లాభంతో 24,834 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా భారీగా లాభాలను గడించాయి.

Recent

- Advertisment -spot_img