Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు.

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు.. నేడు లాభాలతో శుభారంభం చేశాయి. ఉదయం సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, మారుతీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img