Homeహైదరాబాద్latest NewsStock market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Stock market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15కి సెన్సెక్స్ 83.85 పాయింట్లు పెరిగి 74,037.16 వద్ద, నిఫ్టీ 25.30 పాయింట్లు పెరిగి 22,554.30 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు 1713 కంపెనీల షేర్లు లాభపడగా, 639 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, బ్రిటానియా లాభాల్లో ఉండగా, SBI, పవర్ గ్రిడ్ కార్ప్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img