Homeహైదరాబాద్latest NewsStree 2: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2.. బాలీవుడ్‌లో ఆ రికార్డులు బ్రేక్..!

Stree 2: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2.. బాలీవుడ్‌లో ఆ రికార్డులు బ్రేక్..!

అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్, పంకజ్ కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు ఎనిమిది రోజుల వ్యవధిలోనే రూ.400 కోట్లు వసూలుచేసి.. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్‌ మూవీగా నిలిచింది.

Recent

- Advertisment -spot_img