TG : జగిత్యాల జిల్లాలో విషాద ఘటస జరిగింది. మోతె శివారులోని చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మతి చెందాడు. ఏడుగురు ఈతకు వెళ్లగా ఒకరు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.