Homeహైదరాబాద్latest Newsఅంత్యక్రియల్లో DJ SONGS పెట్టాలని చెప్పి.. చనిపోయిండు..!

అంత్యక్రియల్లో DJ SONGS పెట్టాలని చెప్పి.. చనిపోయిండు..!

తను చనిపోతున్నానని.. అంతక్రియల్లో DJ SONGS ఏర్పాటు చేయాలని ఫ్రెండ్స్ తో చెప్పి మరీ.. ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకి లింగాల గణపురం గ్రామానికి చెందిన ఏడునూరి ఉదిత్(15) మంగళవారం ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img