Homeహైదరాబాద్latest Newsఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి విద్యార్థులు

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఇండ్ల పావని (సిఇసి సెకండ్ ఇయర్) 1000 మార్కులకు గాను 915 మార్కులు సాధించి గొల్లపల్లి జూనియర్ కళాశాల పేరును మారుమోగించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూపు నుండి బుర్ర వనిత 895 మార్కులతో గొల్లపల్లి జూనియర్ కళాశాల సత్తాను చాటారు. ఎంపీసీ ఫస్టియర్ నుండి నార్ల రోషిని 470 మార్కులకు గాను 400 మార్కులు సాధించినారు. బైపీసీ సెకండ్ ఇయర్ నుండి పిల్లి జ్యోతి 855 మార్కులు సాధించారు. వీరందరిని ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి,ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య అభినందించారు.

Recent

- Advertisment -spot_img