Homeఫ్లాష్ ఫ్లాష్Surprise sounds : భూమి నుంచి వింత శబ్దాలు

Surprise sounds : భూమి నుంచి వింత శబ్దాలు

Surprise sounds :

భూమిలోంచి వినిపిస్తున్న వింత శబ్దాలు ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వారంనుంచి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా హసోరీ గ్రామంలో ఈ నెల 6నుంచి భూగర్భంలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయో అంతుచిక్కడం లేదు. 1993లో భూకంపం సంభవించి 9,700 మంది చనిపోయిన కిల్లారీ గ్రామానికి హసోరీ 28 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.

Recent

- Advertisment -spot_img