Homeహైదరాబాద్latest Newsస్తంభించిన BSNL సేవలు

స్తంభించిన BSNL సేవలు

అరకు లోయలో BSNL సేవలు స్తంభించాయి. దాదాపు 15 రోజుల నుంచి సేవలు నిలిచిపోయినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులకు విన్నవించినా.. సమస్యను పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఆందోళన చేపట్టారు.

Recent

- Advertisment -spot_img