HomeTelugu Newsచంద్రబాబు కేసులో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. మరీ 17A వర్తిస్తుందా..?

చంద్రబాబు కేసులో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. మరీ 17A వర్తిస్తుందా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుండంతో ఉత్కంఠ నెలకొంది. FIR రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ లో దాఖలు చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1గంటలకు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.

అక్టోబర్ 20న తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. సెక్షన్ 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు ఫైల్ చేయడం కుదరదని పిటిషన్ పేర్కొంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తుది తీర్పు ఇవ్వనుండడంతో ఉత్కంఠ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img