Homeహైదరాబాద్latest NewsT20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే

టీ20 వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఈసీబీ ఖరారు చేసింది. ఈ జట్టులో జాసన్ రాయ్, టామ్ కరన్, మలన్, వోక్స్ వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, హార్ట్‌లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, రీస్ టాప్లే, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

Recent

- Advertisment -spot_img