HomeSocial Mediaటీ20 వరల్డ్ కప్ లో.. భారత్ ఏ గ్రూపులో ఉందా తెల్సా..?

టీ20 వరల్డ్ కప్ లో.. భారత్ ఏ గ్రూపులో ఉందా తెల్సా..?

జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. 20 టీం నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నట్లు టెలిగ్రాఫ్ ఛానల్ వెల్లడించింది.
గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ
గ్రూప్ బీలో ఇంగండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ సీలో కీవీస్, విండీస్, అప్గాన్, ఉగాండ, పపువ న్యూగినియా
గ్రూప్ డీలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

Recent

- Advertisment -spot_img