Homeహైదరాబాద్latest Newsయుద్ధభూమిగా తాడిపత్రి.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా!

యుద్ధభూమిగా తాడిపత్రి.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా!

అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. టీడీపీ మద్దతుదారుల వైసీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకుని, ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ ఘర్షణలో సీఐ మురళీకృష్ణ సహా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఎస్పీ వాహనం ధ్వంసమైంది. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Recent

- Advertisment -spot_img