Homeహైదరాబాద్latest Newsపార్టీలో డ్రగ్స్..కమల్ హాసన్ చేశాడా?

పార్టీలో డ్రగ్స్..కమల్ హాసన్ చేశాడా?

సినీ యాక్టర్ కమల్ హాసన్‌పై తమిళ్ సింగర్ సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మిత్రులు, సన్నిహితులకు బర్త్ డే పార్టీల్లో కొకెయిన్ ఇస్తాడని ఆరోపించింది. దీనిపై యాక్షన్ తీసుకోవాలని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నారాయణన్ డిమాండ్ చేశారు. ప్రొడ్యూసర్ జాఫర్ సిద్దిక్‌తో కమల్ హాసన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో అతను కింగ్‌పిన్. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న కారణంతో మార్చి 2024లో అరెస్టయ్యాడు.

దీనిపై కమల్ హాసన్ ఇంకా స్పందించలేదు. కమల్ హాసన్ చివరి సినిమా విక్రమ్‌ (2022). డ్రగ్స్ ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కల్కి, ఇండియన్ 2 సినిమా రిలీజ్‌లో బిజీగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img