Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయని తాటికొండ రాజయ్య

ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయని తాటికొండ రాజయ్య

నిన్న( మే 27) జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయలేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తనతో పాటు తన కుటుంబంలో ఏడుగురు ఓటు వేయలేకపోయారని చెప్పారు. ‘ఎప్పటిలాగే ఓటు రెన్యువల్ అయిందనుకున్నా. ఈ సారి రెన్యువల్ చేసుకోలేదు. మర్చిపోయా. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img