Homeతెలంగాణకేసిఆర్​ను పోగుడుతున్న టీడీపీ

కేసిఆర్​ను పోగుడుతున్న టీడీపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్​ను తెలుగుదేశం పార్టీ నాయకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  తాజాగా తెలంగాణాలో 10వ తరగతి సాంఘీక శాస్త్రంలో  268వ పేజీలో దివంగత ముఖ్యమంత్రి  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్​ జీవితంలోని పలు కీలక విషయాలను,  పార్టీ వ్యవస్థాపనకు  దారితీసిన కారణాలను పాఠ్యాంశంగా చేర్చడమే దీనికి కారణం.  దీంతో ఇందుకు కేసిఆర్​ చేసిన పనిని  మెచ్చుకుంటూ టీడీపీ నాయకులు,  టీడీపీ అధికారిక ట్విట్టర్​ ఖాతా ద్వారా ట్వీట్లు చేశారు.  అయితే ఈ  పాఠంలో ఎన్టీఆర్​ సినీ,  రాజకీయ జీవితాలు ప్రభుత్వంలో చేసిన పలు కీలక సంస్కరణలు విద్యార్థులకు  తెలిసేలా ప్రస్థావించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img