Homeహైదరాబాద్latest Newsఅంబటి రాయుడికి ALL THE BEST చెప్పిన TDP

అంబటి రాయుడికి ALL THE BEST చెప్పిన TDP

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరి 10రోజులు కూడా తిరగకుండానే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. కొంత కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఉందని ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది.

జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని టీడీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. మీ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.  

Recent

- Advertisment -spot_img