Homeహైదరాబాద్latest NewsTeam India : టీమిండియా ఉమెన్స్ రికార్డు..ఐర్లాండ్‌ క్లీన్ స్వీప్..!!

Team India : టీమిండియా ఉమెన్స్ రికార్డు..ఐర్లాండ్‌ క్లీన్ స్వీప్..!!

Team India : భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా (Team India) ఉమెన్స్ రికార్డు సృష్టించింది. ఐర్లాండ్‌పై టీమిండియా భారీ విజయం సాధించింది. ఈ మూడో వన్డేలో ఐర్లాండ్‌ 131 ఆలౌట్ కాగా.. టీమిండియా 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఉమెన్స్ క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన 80 బంతుల్లో 135 పరుగులు చేసింది. ప్రతీకా రావల్ 129 బంతుల్లో 154 పరుగులు చేసారు.

Recent

- Advertisment -spot_img