Homeహైదరాబాద్latest NewsT20 WC 2024 : బుమ్రా ధాటికి పాక్ చిత్తు

T20 WC 2024 : బుమ్రా ధాటికి పాక్ చిత్తు

T20 WC 2024

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా మరోసారి మట్టికరిపించింది. టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాక్ చేతులెత్తేసింది. మ్యాచ్ లో చాలావరకూ పాక్ ఆధిపత్యమే కొనసాగినా టీమిండియా బౌలర్లు చెలరేగడంతో గెలుపు ఖాయమైంది. టీమిండియా విధించిన 119 పరుగుల లక్ష్యాన్ని పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

Recent

- Advertisment -spot_img