Homeజాతీయంలోక్​సభలో టియర్ గ్యాస్

లోక్​సభలో టియర్ గ్యాస్

– భయంతో బయటికి పరుగులు తీసిన ఎంపీలు
– ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లోక్​సభలో టియర్ గ్యాస్​ కలకలం రేపింది. బుధవారం పార్లమెంట్ సెషన్స్ నడుస్తుండగా.. లోక్​సభలో గుర్తు తెలియని వ్యక్తులు టియర్​ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలు భయంతో బయటికి పరుగులు తీశారు. లోక్​సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు స్పీకర్ లోక్​సభను వాయిదా వేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img