HomeసినిమాTeaser of 'Japan' on the day of Dussehra..! దసరా రోజున ‘Japan’​ Teaser..!

Teaser of ‘Japan’ on the day of Dussehra..! దసరా రోజున ‘Japan’​ Teaser..!

తమిళ నటుడు కార్తీ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ ‘జపాన్’. గతేడాది ‘సర్దార్’​తో సాలిడ్​ హిట్ అందుకున్న కార్తీ ఇప్పుడు కొత్త దర్శకుడు రాజు మురుగన్ డైరెక్షన్​లో జపాన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే, దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ సినిమా నుంచి గతంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్​పై ఆసక్తి నెలకొంది. టీజర్ తెలుగు వెర్షన్​కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. తొందరలోనే జపాన్ టీజర్​ను దసరా కానుకగా మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img