Homeహైదరాబాద్latest NewsCM సమక్షంలో కాంగ్రెస్ లోకి BRS నేత..?

CM సమక్షంలో కాంగ్రెస్ లోకి BRS నేత..?

BRS కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బిఆర్ఎస్ కు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. ఎంత మర్యాదపూర్వక భేటీ అని పైకి చెబుతున్నప్పటికీ వీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ టచ్ లోకి వెళ్తుండడంతో.. పార్లమెంట్ ఎన్నికల నాటికి BRS కు బిగ్ షాక్ తప్పదా అని.. అన్ని పార్టీల్లో జోరుగా వినిపిస్తుంది.

Recent

- Advertisment -spot_img