Homeహైదరాబాద్latest Newsవాహనదారులకు తెలంగాణ డీజీపీ సూచనలు.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి..!

వాహనదారులకు తెలంగాణ డీజీపీ సూచనలు.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి..!

తెలంగాణలో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వాహనదారులకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక సూచనలు చేశారు. వర్షం వస్తే మ్యాన్‌హోల్స్‌ తెరుచుకుని ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలను కోరారు.

Recent

- Advertisment -spot_img