Homeహైదరాబాద్latest Newsతెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. ఎప్పుడంటే?

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. ఎప్పుడంటే?

తెలంగాణ డీఎస్సీ ఫలితాలను మరో 3-4 రోజుల్లో ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, టెట్‌లో వచ్చిన మార్కుల వెయిటేజీని కలిపి డీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత జిల్లాల వారీగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. నిన్న డీఎస్సీ ‘కీ’ విడుదల కాగా.. ప్రిలిమినరీ కీతో పోలిస్తే ఫైనల్ కీలో 109 ప్రశ్నలకు సమాధానాలు మార్చినట్లు తెలుస్తోంది. తప్పు సమాధానాలకు 50 ప్రశ్నలకు మార్కులు జోడించబడతాయి.

Recent

- Advertisment -spot_img