Homeహైదరాబాద్latest Newsఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గీతాన్ని ఆలపించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గూడూరు మండల రెవెన్యూ తహసిల్దారు సంఘం శ్వేతా, మండల అభివృద్ధి అధికారి ఎర్ర వీరస్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున, సిబ్బంది, గూడూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కే. బాబురావు, సబ్ – ఇన్స్ స్పెక్టర్ సి.హెచ్. నగేష్  పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img