Homeహైదరాబాద్latest Newsతెలంగాణ అవతరణ దినోత్సవం.. మోడీ సెన్సషనల్ ట్వీట్..

తెలంగాణ అవతరణ దినోత్సవం.. మోడీ సెన్సషనల్ ట్వీట్..

తెలంగాణ ఆవతరణ వేడుకలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో స్వయంగా ఆసక్తికర ట్వీట్ చేసారు. తెలంగాణ పోరాటాలకు ఊపిరని, తెలంగాణాలో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి ఎంతగానో సహకారం అందించింది అన్నారు. తెలంగాణ, ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు. గొప్ప చరిత్ర వున్నా రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తాను తెలియజేసారు.

Recent

- Advertisment -spot_img