Homeహైదరాబాద్latest Newsరూ. 2 లక్షల పైబడి రుణమాఫీ పై.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..!

రూ. 2 లక్షల పైబడి రుణమాఫీ పై.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా ప్రాసెస్‌లో ఉందని అన్నారు. దసరా తర్వాత రూ. 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని సూచించారు.

Recent

- Advertisment -spot_img