Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరపాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరపాలి

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: ఈ నెల 2న తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఎం.సి ప్రెసిడెంట్ కొలన్ రాజశేఖర్ రెడ్డి తో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ డివిజన్ల అధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోలను శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ 10వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి ఆయా డివిజన్ల అధ్యక్షులు ముందుకొచ్చి, సంబరాలు అంబరాన్ని తాకేలా చేయాలన్నారు.

Recent

- Advertisment -spot_img