Homeహైదరాబాద్latest Newsఆడవాళ్లకి తెలంగాణ TSRTC షాక్.. ఇక ఆ కార్డ్ చెల్లదు..

ఆడవాళ్లకి తెలంగాణ TSRTC షాక్.. ఇక ఆ కార్డ్ చెల్లదు..

కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది మహిళలు గుర్తింపు కార్డు విషయంలో కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో గుర్తింపు కార్డులు చూపించి.. ప్రయాణించడంతో కండక్టర్లు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య వాగ్వాదం తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించి టీఎస్ ఆర్టీస్ అధికారులు ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో కూడా గుర్తింపు కార్డు తప్పనిసరి అని పోస్ట్ చేశారు. కాబట్టి మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని సూచించారు

Recent

- Advertisment -spot_img