దేశీయ టెలికాం దిగ్గజం జియో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జియో టెలికాం, ఎయిర్‌ఫైబర్, బ్రాడ్ బ్రాండ్ వంటి ఇంటర్నేట్ సేవలు అందిస్తున్న జియో.. భారతీయులకు ఆన్లైన్ పేమెంట్స్ సేవలను సులభతరం చేసిన యూపీఐ సేవల్లోకి అడుగు పెట్టుడుతున్నట్లు ప్రకటించింది. ఇక జియో రాకతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలు కూడా త్వరలో గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.