Homeహైదరాబాద్latest Newsమోదీ కారు పై చెప్పు.. రాహుల్ ఏమన్నారంటే?

మోదీ కారు పై చెప్పు.. రాహుల్ ఏమన్నారంటే?

వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ కారుపై ఓ దుండగుడు చెప్పు విసిరాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ‘‘ప్రజలు మోదీని చూసి భయపడరు. దేశంలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది. ధైర్యంగా ఆయన్ను నిలదీస్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ మానసికంగా కుప్పకూలారు అని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img