Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులు

అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులు

అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులు.. 2 నెలల్లో 2 ఉదంతాలు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు కారం మానస రెడ్డి D/O కారం రవీందర్ రెడ్డి, పులియల సింధూజా రెడ్డి D/O జితేందర్ రెడ్డి అమెరికాలో చదువుతున్నారు.వీరిలో ఒకరైన మానస గతంలో పలు దొంగతనాలకు పాల్పడి బెయిల్ మంజూరైనప్పటికీ మళ్లీ దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తుంది.ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో ఓ స్టోర్లో భవ్య లింగనగుంట (20) మరియు యామిని వల్కలపుడి (22) అనే ఇద్దరు యువతులు వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుండగా పట్టుబడ్డారు.

Recent

- Advertisment -spot_img