Homeహైదరాబాద్latest Newsఎంపీగా గెలిచిన తెలుగు స్టార్ హీరోయిన్.. తొలి ప్ర‌య‌త్నంలోనే రికార్డు..!

ఎంపీగా గెలిచిన తెలుగు స్టార్ హీరోయిన్.. తొలి ప్ర‌య‌త్నంలోనే రికార్డు..!

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రచన బెనర్జీ ఎంపీగా గెలిచారు. పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రచనా హుగ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. రచనా బెంగాలీలో దాదాపు 200 వరకు చిత్రాలు, ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌లోనూ న‌టించింది. చిరంజీవి సరసన బావగారూ బాగున్నారా, బాలకృష్ణతో సుల్తాన్, కన్యాదానం, పిల్లనచ్చింది, అభిషేకం మూవీస్‌లో నటించారు.

Recent

- Advertisment -spot_img