HomeరాజకీయాలుMLA షకీల్‌ ప్రచారంలో ఉద్రిక్తత

MLA షకీల్‌ ప్రచారంలో ఉద్రిక్తత

– నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో ఆయన​ను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం అంబంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే షకీల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Recent

- Advertisment -spot_img