Homeహైదరాబాద్latest Newsరామ్ కొంపముంచిన అతి పెద్ద తప్పు అదే..!

రామ్ కొంపముంచిన అతి పెద్ద తప్పు అదే..!

రామ్ పోతినేని.. దేవదాసు అనే సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒకానొక టైం లో ఆయన కాకపోతే ఇండస్ట్రీకి హిట్ ఇచ్చేది ఎవరు? అన్న రేంజ్ లో మాట్లాడుకునేసారు జనాలు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు రామ్ పోతినేని ని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఆయన లాస్ట్ గా నటించిన స్కంద సినిమా డిజాస్టర్ గా మారింది . ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా హిట్ అయిన రామ్ కెరీర్ సెట్ అవుతుంది అన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే రామ్ పోతినేని ఇలాంటి డిజాస్టర్ కామెంట్స్ అందుకోవడానికి కారణం ఆయన కెరియర్ లో చూస్ చేసుకున్న కొన్ని పనికిమాలిన సినిమాలే అంటున్నారు అభిమానులు . ముందు వెనక ఆలోచించుకోకుండా తన రేంజ్ కానీ సినిమాలను సైతం ఓకే చేసేసి నటించి ఫ్లాప్ లను ఖాతాలో వేసుకున్నాడు అని.. ఆ కారణంగానే ఇప్పుడు రాంపోతినేని నమ్మి ఏ డైరెక్టర్ అవకాశం ఇవ్వలేకపోతున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

Recent

- Advertisment -spot_img