Homeహైదరాబాద్latest Newsఆ సింహాసనం అతని కోసం వేచి ఉంది… ప్రభాస్ 'ది రాజసాబ్' గా వస్తున్నాడు..!

ఆ సింహాసనం అతని కోసం వేచి ఉంది… ప్రభాస్ ‘ది రాజసాబ్’ గా వస్తున్నాడు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. రేపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సింహాసనం అతని కోసం వేచి ఉంది అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. రేపు ‘రాజసాబ్’ మూవీ నుండి టీజర్ రిలీజ్ కానుంది అని తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img