Homeహైదరాబాద్latest Newsఇకపై దానిపైనే Samantha శ్రద్ధ : Viral News

ఇకపై దానిపైనే Samantha శ్రద్ధ : Viral News

సమంత.. సంచలనాలకు మారుపేరు ఈ పేరు. ఒకప్పుడు తన అందం, నటనతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లోకి ఎక్కింది. నాగచైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులు ఇలా సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు అది కచ్చితంగా వైరల్‌ అవ్వాల్సిందే. విడాకుల తర్వాత రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. అయితే ఇన్‌స్టాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, టూర్స్‌ ట్రావెల్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది.సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. MS గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్‌లో పాల్గొన్న సామ్‌, అంతకు ముందు చేసిన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. రెడ్‌ కలర్‌ శారీలో, అందాలను ఆరబోస్తూ దిగిన ఈ ఫొటోలు నెట్టింట హీట్‌ పెంచేశాయని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img