ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద దొడ్డు కొమురయ్య 78 వ జయంతి సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగ్గానీ మల్లేశం యాదవ్ పాల్గొని సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతిని ఈనెల 4న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు, ఉల్లి యాది మల్లేష్, తాడేపు ఎల్లం బైతి నవీన్, చెవుల మల్లేశం .బండారి యాదగిరి తాడేపు రవి. బైతి దేవరాజ్, కోడె శ్రీనివాస్, చెవుల స్వామి, శాగ మహేష్, కాంతుల రాజు, భాస్కర్, మల్లయ్య గొల్ల కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.