Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ కాంట్రాక్టర్ పై దుర్భాషలాడిన ఏడీఈ.. నిరసన చేపట్టిన కాంట్రాక్టర్లు

విద్యుత్ కాంట్రాక్టర్ పై దుర్భాషలాడిన ఏడీఈ.. నిరసన చేపట్టిన కాంట్రాక్టర్లు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీఈ ఆఫీస్ ముందు విద్యుత్ కాంట్రాక్టర్ మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. గత మూడు సంవత్సరాలుగా వెల్గటూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పనులు చేయడంతో దాదాపు 5 లక్షల బిల్లు అయినది, అందువల్ల బిల్లులు మంజూరు చేయాలని ఏడిఈ ఆఫీసుకు వచ్చి విన్నపించుకోగా ఏడీఈ సింధు శర్మ దుర్భాషలాడాడు. దీంతో మాకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు.

Recent

- Advertisment -spot_img