Homeహైదరాబాద్latest Newsఎద్దును గుద్ది ఆటో బోల్తా

ఎద్దును గుద్ది ఆటో బోల్తా

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : మండలంలోని బూర్గుడ గ్రామ సమీపంలోనీ అంతర్ రాష్ట్ర రహదారిపై గురువారం సాయంత్రం ఆటో బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మండలంలోని అప్పపెల్లి గ్రామానికి చెందిన ఆటో ఆసిఫాబాద్ నుంచి అప్ప పెళ్లికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. బూరుగుడ గ్రామ సమీపంలో నీ అంతర్ రాష్ట్ర రహదారిపై ఎద్దు అడ్డు రావడంతో దాన్ని ఢీకొని బోల్తా పడింది. ఆటోలో ఉన్న ప్రయాణికుడు చునర్కర్ విక్రు కు చెయ్యి విరిగి, తలకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img