Homeహైదరాబాద్latest NewsBigg Boss Telugu 8: మొదలైన బిగ్‌బాస్‌ సందడి.. షో లాంఛింగ్‌ అఫీషియల్ డేట్ ఫిక్స్..(video)

Bigg Boss Telugu 8: మొదలైన బిగ్‌బాస్‌ సందడి.. షో లాంఛింగ్‌ అఫీషియల్ డేట్ ఫిక్స్..(video)

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్ 8 ఎట్టకేలకు ప్రసారానికి సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ షో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. తాజా సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఎట్టకేలకు షో లాంఛింగ్‌ డేట్‌ వదిలారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇక్కడ ఒక్కసారి కమిటైతే.. లిమిటే లేదు అన్న డైలాగ్‌తో వీడియో వచ్చేసింది. సెప్టెంబర్‌ 1న రాత్రి 7గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి పండగ కంటే ముందే బిగ్‌బాస్‌ వీక్షకులను అలరించేందుకు వచ్చేస్తోందని అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img